11న నంద్యాలకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
pawankalyan-going-to-nandyal-this-11th_kuwait

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ నెల 11వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లనున్నారు.  శ్రీ ఎస్.పి.వై.రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

 

సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి శ్రీ ఎస్.పి.వై.రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన అనారోగ్యంతో కొద్ది రోజుల కిందట తుది శ్వాస విడిచారు.  శ్రీ పవన్ కల్యాణ్ గారు శనివారం నంద్యాల వెళ్తారు. ఆ రోజు శ్రీ ఎస్.పి.వై.రెడ్డికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

10 May, 2019 0 39
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు