50కోట్ల క్లబ్ లో చేరిన మజిలీ,చైతు కి కెరీర్ బెస్ట్ మూవీ
విభాగం: సినిమా వార్తలు
majili-is-first-50cr-film-for-chay_kuwait

శివ నిర్వాణ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటించిన మజిలీ ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక 21కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. అంతేకాకుండా వరస పరాజయాలతో సతమవుతున్న చైతూ కు మంచి బ్రేక్ ఇచ్చి చైతూ కెరీర్లో బెస్ట్ సినిమా గా నిలిచింది ఈ చిత్రం.

రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

 

SOURCE : 123TELUGU

15 Apr, 2019 0 38
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు