జనసైనికులారా,అత్యంత ముఖ్య గమనిక
విభాగం: రాజకీయ వార్తలు
important-notification-for-all-jansainikulu_kuwait

మరొక మూడు రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలు వారి మేనిఫెస్టోను విడుదల చేశాయి. గత అధికారపక్షం, ప్రతిపక్షాలు విడుదల చేసిన మేనిఫెస్టో లో అంశాలు సామాన్యులకు చేరే విధంగా లేవు. జనసేన పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో అంశాలు ప్రతి సామాన్యుడి నోట నానుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మేనిఫెస్టో లో అంశాలు సామాన్యుడికి లబ్ది చేకూరేలా ఉండడం. ప్రతి పేదవాడికి లబ్ది చేకూరేలా ఉన్న మన మేనిఫెస్టో అంశాలను మరింత మందికి చేరువెయ్యాల్సిన బాధ్యత ప్రతి జనసైనికుడి మీద ఉంది. దీని కొరకై                   http://www.vote4glass.com వెబ్సైట్ లో మన మేనిఫెస్టోకు సంబందించిన వీడియో లను ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి వీడియో లను డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోలకు సరితూగే మీ ఫోన్ ల కాంటాక్ట్స్ అన్నిటికి పంపండి.

ఉదాహరణ : రైతులకు చెందిన హామీలన్నింటినీ మీ ఫోన్ కాంటాక్ట్స్ లో గల రైతులందరికీ చేరువెయ్యండి.

 

ఈ క్రింది వీడియోలు మీ ఫోన్ లో గల కాంటాక్ట్ కు సరితూగే వీడియోను వాట్సాప్ ద్వారా పంపండి...జనసేన పార్టీ గెలుపుకు వచ్చే నాలుగు రోజులలో ఈ వీడియోలే వజ్రాయుధాలు.

------------------------------------------------------------------------------------------------------------

జనసేన మేనిఫెస్టో - ఆడపడుచుల కోసం

జనసేన మేనిఫెస్టో - ఆడపడుచుల కుటుంబాల కోసం  - https://bit.ly/2UwIXdg

జనసేన మేనిఫెస్టో - మహిళలు - రిజర్వేషన్, వంట గ్యాస్  -https://bit.ly/2TUYmje

జనసేన మేనిఫెస్టో - మహిళలు - పండగలు సత్కారాలు -  https://bit.ly/2OQD59q

జనసేన మేనిఫెస్టో - "మా ఇంటి మహాలక్ష్మి" -  https://bit.ly/2WKOytS 

జనసేన మేనిఫెస్టో - "డ్వాక్రా మహిళల కోసం" - https://bit.ly/2UiRC3E

జనసేన మేనిఫెస్టో - " రేషన్ కు బదులుగా మహిళల ఖాతాలో 2500 - 3500 రూపాయల వరకు నగదు జమ - https://bit.ly/2Kdhjy0

------------------------------------------------------------------------------------------------------------

జనసేన మేనిఫెస్టో - రైతుల కోసం

జనసేన మేనిఫెస్టో - రైతులు - సోలార్ మోటర్లు -   https://bit.ly/2G3XEfY

జనసేన మేనిఫెస్టో - రైతులు - ఫించన్ -  https://bit.ly/2UiRYaG

జనసేన మేనిఫెస్టో - రైతులు - సాగు సాయం -  https://bit.ly/2uQnjCi

------------------------------------------------------------------------------------------------------------

జనసేన మేనిఫెస్టో - ముస్లిం, రెల్లి మరియు మత్స్యకారుల కోసం

జనసేన మేనిఫెస్టో - రెల్లి యువకులు, ఆడపడుచులు - https://bit.ly/2IhNiuf

జనసేన మేనిఫెస్టో - ముస్లీం సోదరులు, సచార్ కమిటీ -  https://bit.ly/2G46v1

జనసేన మేనిఫెస్టో - మత్స్యకారుల డీజిల్ సబ్సిడి - https://bit.ly/2UvOwIZ

జనసేన మేనిఫెస్టో - మత్స్యకారులు - Ministry, తుఫాను సమయంలో -  https://bit.ly/2ORAzzM

------------------------------------------------------------------------------------------------------------

జనసేన మేనిఫెస్టో - విద్యార్థుల కోసం, ఉద్యోగుల కోసం, వృద్ధుల కోసం

జనసేన మేనిఫెస్టో - మన ఆత్మీయ వృద్ధుల కోసం -   https://bit.ly/2FWT1Db

జనసేన మేనిఫెస్టో - విద్యార్ధులు - ఉచిత విద్య, డోక్కా సీతమ్మ క్యాంటీన్లు -   https://bit.ly/2VvpfMp

జనసేన మేనిఫెస్టో - విద్యార్ధులు - ఉచిత రవాణా, ఒకే ఫీజు -   https://bit.ly/2D1Dwcc

జనసేన మేనిఫెస్టో - ప్రభుత్వ ఉద్యోగులు -CPS రద్దు -  https://bit.ly/2OQfBBo

------------------------------------------------------------------------------------------------------------

జనసేన మేనిఫెస్టో - ఆరోగ్యం,  వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం, కాపులు కోసం

జనసేన మేనిఫెస్టో - కాపుల రిజర్వేషన్ల కోసం -  https://bit.ly/2I0TLdK

జనసేన మేనిఫెస్టో - ప్రజల ఆరోగ్యం - ఆరోగ్య భీమా - https://bit.ly/2I1ZUqd

జనసేన మేనిఫెస్టో - ప్రజల ఆరోగ్యం - ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు  - https://bit.ly/2OYy3rH

జనసేన మేనిఫెస్టో - వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం -  https://bit.ly/2TUYcIE

07 Apr, 2019 0 39
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వార్తలు సినిమా వార్తలు క్రీడ వార్తలు వ్యాసాలు